- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కర్నూలుకు సీఎం జగన్
<p>సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.</p>
సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.
Next Story






