- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 627 కొత్త కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదే సమయంలో మరో నలుగురు వైరస్ కారణంగా మృతి చెందారు. తాజా కేసులో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,822కి చేరగా.. ఇప్పటివరకు 1510 మంది వైరస్ సోకి మరణించారు. గత 24 గంటల్లో 721 వైరస్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 627 కొత్త కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదే సమయంలో మరో నలుగురు వైరస్ కారణంగా మృతి చెందారు. తాజా కేసులో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,822కి చేరగా.. ఇప్పటివరకు 1510 మంది వైరస్ సోకి మరణించారు. గత 24 గంటల్లో 721 వైరస్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం 2,72,370 మంది బాధితులు వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 6942 యాక్టివ్ కేసులుండగా.. ఇందులో 4814 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.
Next Story






