భారత్‌లో కొనసాగుతున్న కరోనా

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,322 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 485 మంది వైరస్‌తో మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటివరకు 93,51,110కి కరోనా కేసులు చేరాయి. మొత్తం 1,36,200 మంది మృతి చెందారు. ఇక వైరస్ నుంచి కోలుకొని ఇప్పటివరకు 87,59,969 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,54,940 యాక్టివ్ కేసుల ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.</p>

భారత్‌లో కొనసాగుతున్న కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,322 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 485 మంది వైరస్‌తో మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటివరకు 93,51,110కి కరోనా కేసులు చేరాయి. మొత్తం 1,36,200 మంది మృతి చెందారు. ఇక వైరస్ నుంచి కోలుకొని ఇప్పటివరకు 87,59,969 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,54,940 యాక్టివ్ కేసుల ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Next Story