- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ అర్బన్‌లో మరో నాలుగు కరోనా..
by B.Srinivas |
<p>దిశ, వరంగల్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉంది.తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ సోకిన వారిలో ఇద్దరు పైడిపల్లికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు హన్మకొండ కొత్తూరు జెండాకు చెందిన వారిగా గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి వెల్లడించారు. వరంగల్ అర్బన్‌లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వరంగల్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉంది.తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ సోకిన వారిలో ఇద్దరు పైడిపల్లికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు హన్మకొండ కొత్తూరు జెండాకు చెందిన వారిగా గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి వెల్లడించారు. వరంగల్ అర్బన్‌లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






