- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కరోనా కలవరం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గురువారం తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. రాష్ట్రంలో 2,817 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌తో 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 856కు చేరింది. ఇప్పటివరకు 1,00,013 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,537 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గురువారం తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. రాష్ట్రంలో 2,817 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌తో 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 856కు చేరింది. ఇప్పటివరకు 1,00,013 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,537 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
Next Story






