- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో తాజాగా 2,237 కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 84,29,67కు చేరింది. అలాగే కరోనా సోకి ఇప్పటివరకు 6,791 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,403 యాక్టివ్ కేసులుండగా.. మొత్తం 8,14,773 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 2,237 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 84,29,67కు చేరింది. అలాగే కరోనా సోకి ఇప్పటివరకు 6,791 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,403 యాక్టివ్ కేసులుండగా.. మొత్తం 8,14,773 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






