- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 20 వేలు దాటిన కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ వైరస్ విజృంభిస్తూ రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ ఏకంగా 1,892 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. శుక్రవారం వైరస్ కారణంగా 8 మంది మృతి చెందగా.. మొత్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ వైరస్ విజృంభిస్తూ రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ ఏకంగా 1,892 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. శుక్రవారం వైరస్ కారణంగా 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 283కు చేరింది. తాజా కేసులో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 20,462గా ఉంది. ఇందులో వైరస్ నుంచి కోలుకొని 10,195 మంది డిశ్చార్చి అయ్యారు. ఈ రోజు ఒక్క రోజే 1126 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం9984 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






