- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.50వేల విలువైన గుట్కా పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బోధన్ పట్టణంలోని ఇండియన్ కాన్ఫెక్షనరీ షాపులో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..ఓ దుకాణంలో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నట్టు టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ నరేందర్ రెడ్డి అధ్వర్యంలో సిబ్బంది ఆ షాపులో తనిఖీలు చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన రూ.50 వేల విలువైన గుట్కాను పట్టుకున్నారు.అనంతరం […]</p>

X
దిశ, నిజామాబాద్:
ప్రభుత్వ నిషేధిత గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బోధన్ పట్టణంలోని ఇండియన్ కాన్ఫెక్షనరీ షాపులో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..ఓ దుకాణంలో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నట్టు టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ నరేందర్ రెడ్డి అధ్వర్యంలో సిబ్బంది ఆ షాపులో తనిఖీలు చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన రూ.50 వేల విలువైన గుట్కాను పట్టుకున్నారు.అనంతరం దుకాణాదారుడిని అదుపులోకి తీసుకుని బోధన్ పట్టణ పోలీసులకు అప్పగించారు.వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్ పోలీసులు వెల్లడించారు.
Next Story






