- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు సన్మానం
by Chintha Aamani |
<p>దిశ,నిజామాబాద్ రూరల్: ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్‌గా నియమింపబడ్డ రిక్క లింబాద్రిని హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సన్మానించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం నుంచి నియమాకం అవడం ఎంతో గర్వకారణమని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన రిక్క లింబాద్రి రానున్న రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి […]</p>

X
దిశ,నిజామాబాద్ రూరల్: ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్‌గా నియమింపబడ్డ రిక్క లింబాద్రిని హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సన్మానించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా నిజామాబాద్ గ్రామీణ ప్రాంతం నుంచి నియమాకం అవడం ఎంతో గర్వకారణమని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన రిక్క లింబాద్రి రానున్న రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రిక్క లింబాద్రిని శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు.
Next Story






