- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ దెబ్బకు హలీవుడ్ షేక్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
<p>దిశ, సినిమా : ‘మహానటి’ డైరెక్టర్ నాగ్‌అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్-కె’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని భారీ సాంకేతిక హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా .. బిగ్ బీ అమితాబ్‌కు సంబంధించిన పోర్షన్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్, దీపిక పదుకొనేపై తాజాగా చిత్రీకరించిన మొదటి షాట్ […]</p>

దిశ, సినిమా : ‘మహానటి’ డైరెక్టర్ నాగ్‌అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్-కె’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని భారీ సాంకేతిక హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా .. బిగ్ బీ అమితాబ్‌కు సంబంధించిన పోర్షన్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
ఇక ప్రభాస్, దీపిక పదుకొనేపై తాజాగా చిత్రీకరించిన మొదటి షాట్ వీడియో బైట్‌ను సైతం మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చేసిన పోస్టులో ‘ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, దీపిక.. వరల్డ్స్ బిగ్గెస్ట్ కెమెరాతో చేతులు కలిపారు’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్.. ‘మా డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్‌తో పాటు హలీవుడ్ కూడా షేక్ అవ్వడం ఖాయం’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్’తో సహా ‘కె, స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
దీపికా పదుకొనేకి ప్రభాస్ సర్ప్రైజ్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
𝑰𝒏𝒅𝒊𝒂'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒔𝒖𝒑𝒆𝒓𝒔𝒕𝒂𝒓𝒔 #Prabhas & @deepikapadukone 𝒋𝒐𝒊𝒏 𝒉𝒂𝒏𝒅𝒔 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒎𝒆𝒓𝒂… #ProjectK @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/nRjsJYVMDc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 11, 2021






