- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడికి కరోనా వారియర్ అవార్డు
<p>దిశ, హైదరాబాద్: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం ముజీబ్ హుసేనీ కరోనా వారియర్ అవార్డు అందుకున్నారు. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముంబాయికి చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు హాజీ షేక్ చేతుల మీదుగా అవార్డును బహుకరించారు. కరోనా సమయంలో రెండు నెలల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉద్యోగులతో కలిసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ముజీబ్ హుసేనీ సేవా గుణాన్ని […]</p>

X
దిశ, హైదరాబాద్: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం ముజీబ్ హుసేనీ కరోనా వారియర్ అవార్డు అందుకున్నారు. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముంబాయికి చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు హాజీ షేక్ చేతుల మీదుగా అవార్డును బహుకరించారు. కరోనా సమయంలో రెండు నెలల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉద్యోగులతో కలిసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ముజీబ్ హుసేనీ సేవా గుణాన్ని చాటుకున్నారని హీజీ షేక్ కొనియాడారు.
Next Story






