- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఎస్పీ ఇంట్లో భారీగా అక్రమ ఆస్తులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి డీఎస్పీ శంకర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయానికి మించి, భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. సోమవారం దాదాపు 13 చోట్ల రెండు గంటలకు పైగా దాడులు నిర్వహించిన అధికారులు, రూ.40 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. అంతేగాకుండా ఇంకా రెండు బ్యాంకుల లాకర్లను తనిఖీ చేయాల్సి ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శంకర్ బావమరిది ఇంట్లో మరో రెండు లాకర్ల తాళాలను అధికారులు గుర్తించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి డీఎస్పీ శంకర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయానికి మించి, భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. సోమవారం దాదాపు 13 చోట్ల రెండు గంటలకు పైగా దాడులు నిర్వహించిన అధికారులు, రూ.40 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. అంతేగాకుండా ఇంకా రెండు బ్యాంకుల లాకర్లను తనిఖీ చేయాల్సి ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శంకర్ బావమరిది ఇంట్లో మరో రెండు లాకర్ల తాళాలను అధికారులు గుర్తించారు. ఎక్కువగా మినామీల పేరుతో అక్రమ ఆస్తులున్నట్టు వెల్లడించారు. మొత్తం రూ.30 లక్షల విలువైన బాండ్లు, 10 చోట్ల ఇంటి స్థలాలు గుర్తించారు.
Next Story






