- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.13 కోట్లు
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి హుండీలో గురువారం భక్తులు రూ.2.13 కోట్ల కానుకలు సమర్పించారు. నిన్న స్వామివారిని 27,431 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 9,939 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి హుండీలో గురువారం భక్తులు రూ.2.13 కోట్ల కానుకలు సమర్పించారు. నిన్న స్వామివారిని 27,431 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 9,939 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.
Next Story






