శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

by Mallepaka Hamsa |   (  Updated:2020-11-18 20:23:52  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం శ్రీవారి హుండీలో భక్తులు రూ.2.12 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 30,073 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 10,175 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.</p>

శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం శ్రీవారి హుండీలో భక్తులు రూ.2.12 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 30,073 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 10,175 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story