- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుబాటులోకి ఆ సేవలు.. నేడే ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధం చేసిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను నేటి నుంచి అందుబాటులోకి రానున్నది. నేడు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. అనంతరం టిమ్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధం చేసిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను నేటి నుంచి అందుబాటులోకి రానున్నది. నేడు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. అనంతరం టిమ్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది.
Next Story






