- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే 31 వరకు టీటీడీ ఆర్జిత సేవలన్నీ రద్దు
by Vemula.Srinu Prasad |
<p>కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు… వారి టికెట్ వివరాలను, బ్యాంక్ […]</p>

X
కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు… వారి టికెట్ వివరాలను, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ను పంపాలని సూచించింది. [email protected] కి వివరాలను పంపాలని టీటీడీ అధికారులు తెలిపారు.
Tags: ttd, tirupathi, corona effect, cancled all services
Next Story






