- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండ్రోజులగా భయం గుప్పిట్లో జనం
by Chintha Aamani |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచరిస్తోంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని భీంపూర్ మండలం తాంసిలో పులి సంచరిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం పులి అడుగులను గుర్తించి ప్రజలకు పలు సూచనలు చేశారు. రెండ్రోజులుగా పులి సంచరిస్తున్నట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచరిస్తోంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని భీంపూర్ మండలం తాంసిలో పులి సంచరిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం పులి అడుగులను గుర్తించి ప్రజలకు పలు సూచనలు చేశారు. రెండ్రోజులుగా పులి సంచరిస్తున్నట్లు తెలిసింది.
Next Story






