ఆ రాశి వారి కుటుంబ సభ్యులకు శుభవార్త

by  |
Panchangam
X

తేది : 1, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి (నిన్న మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 6 ని॥ వరకు) నక్షత్రం : ఉత్తరాభద్ర (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 7 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 51 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 6 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 42 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 0 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మీనము

మేష రాశి: మీరు ఇతరుల అభిప్రాయాలతో విభేదిస్తారు. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వహించకండి దాని వలన ఇబ్బందులు. అదనపు బాధ్యతలను అధిక శ్రమ. వ్యాపారంలో లాభాల కొరకు కొత్త ఆలోచనలు చేయండి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగకండి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృషభ రాశి: ఆర్థికపరమైన విషయాలలో తల్లిదండ్రుల సహాయం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. అలాగే వ్యాపారస్తులు కస్టమర్స్ తో పరుషంగా మాట్లాడకండి. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి: ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మెడిటేషన్ వలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. దైవప్రార్థన వలన బలం. కొందరు ఉద్యోగులకు ప్రమోషన్. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయడం వలన దైవ బలం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో పరుషంగా మాట్లాడటం వలన ఇంకా ఇబ్బందులు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవప్రార్థన వలన మానసిక బలం. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ఇంటికి కొత్తగా పాప/ బాబు రాబోతున్నారు ఆనందించండి. ఆఫీసులో పెండింగ్ పనులు ఎక్కువ అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీ తోటే లోకం అని ప్రవర్తించడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

కన్యారాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసంతో ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులు మీ వైపు అండగా ఉంటారు. కావలసినంత ధనం చేతికందుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి: ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసులో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. కొంతమంది ఉద్యోగులకు జీతాలు పెరుగుదల బంగారు భవిష్యత్తుకు నేటి నుంచే పొదుపు చేయండి. భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడకండి. వ్యాపారస్తుల కి అనుకున్న లాభాలు రావు. పనికిమాలిన అనవసరపు విషయాల మీద బాతాఖాని వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

ధనుస్సు రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. మీ భార్యతో పరుషంగా మాట్లాడకండి హుందాగా ప్రవర్తించండి. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. దాని వలన కాళ్ళనొప్పులు. కొందరు ఉద్యోగులకు ఆఫీస్ టూర్స్. వ్యాపారస్తులు తెలిసినవారికి అప్పు ఇవ్వడం వలన డబ్బులు తొందరగా తిరిగి రావు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటు ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

వృశ్చిక రాశి: ఒత్తిడిని అధిగమించండి. సహనంతో ఆలోచించండి. కొంతమంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఆర్థిక వ్యవహారాలపై ఒక అవగాహనను తెచ్చుకోండి. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల వ్యవహారం లోనికి మూడవ వ్యక్తిని రానీయకండి. దానివలన ఇబ్బందులు.

తులారాశి: డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఆ పథకాల గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోండి. కుటుంబ సభ్యులకు శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార రహస్యాలను ఇతరులతో చర్చించకండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీసులో అధిక బాధ్యతల వలన అధిక శ్రమ. పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయండి లేకుంటే పై అధికారులతో మాటలు.

మకర రాశి: స్నేహితులు బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధిక శ్రమ వలన ఒత్తిడి. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారస్తులు మంచి సమయము కొరకు ఎదురు చూడక తప్పదు. ఆఫీసులో మీకు అప్పగించబడిన ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయండి. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి. బయట తిండి కన్నా ఇంటి భోజనం మిన్న. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కుంభరాశి: భాగస్వామ్య వ్యాపారాలలో అధిక లాభాలు. వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం. మీ భార్యను అర్థం చేసుకోండి. దాని వలన ఒకరి సహాయ సహకారాలు మరొకరికి లభిస్తాయి. పెద్ద వారి ఆశీర్వచనాలు లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మీన రాశి: ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు విద్యార్థులు మీకు ఇది మంచి సమయం. బంగారు భవిష్యత్తు కొరకు మరింత కష్టపడండి. నిరుద్యోగులకు వారి శ్రమకు తగిన ఫలితం. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలపై జాగ్రత్త వహించండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సహనం కోల్పోకండి సంయమనంతో వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.



Next Story

Most Viewed