అర్ధరాత్రి దొంగల హల్‌చల్

by  |

వరంగల్ నగర శివారులో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. లారీలు నిలిపి సెల్‌ఫోన్‌లు, నగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags : Thugs, steal, cell phones, jewelry, midnight, warangal, police

Next Story

Most Viewed