- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRS అధ్యక్ష పదవికి మరో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి సోమవారం మరో మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేల టీం, మేయర్లు బృందం, జడ్పీ చైర్మన్లంతా కలసి తలా ఒక్కో సెట్‌ను దాఖలు చేసినట్లు పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల బృందం నుంచి పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను ప్రతిపాదించగా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి సోమవారం మరో మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేల టీం, మేయర్లు బృందం, జడ్పీ చైర్మన్లంతా కలసి తలా ఒక్కో సెట్‌ను దాఖలు చేసినట్లు పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల బృందం నుంచి పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను ప్రతిపాదించగా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు బలపరిచారు. అదే విధంగా మేయర్ల బృందం నుంచి గద్వాల విజయలక్షీ ప్రతిపాదించగా, నీరజ, పారిజాత, సుధారాణి, మహేందర్‌లు బలపరిచారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి.
Next Story






