- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కాత్రజ్-ముంబై రోడ్‌లో నవలే బ్రిడ్జి వద్ద పేయింట్ పరిశ్రమలో వాడే తిన్నర్‌తో ముంబై వైపు వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపైనే ఆటో బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే మరో ఖాళీ కంటెయినర్ కూడా ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కాత్రజ్-ముంబై రోడ్‌లో నవలే బ్రిడ్జి వద్ద పేయింట్ పరిశ్రమలో వాడే తిన్నర్‌తో ముంబై వైపు వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది.
దీంతో రోడ్డుపైనే ఆటో బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే మరో ఖాళీ కంటెయినర్ కూడా ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
- Tags
- dead
Next Story






