- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని పదరా మండల పరిధిలో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మద్దిమడుగు ప్రధాన రహదారి పై దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. </p>

X
దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని పదరా మండల పరిధిలో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మద్దిమడుగు ప్రధాన రహదారి పై దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Tags
- mahbubnagar
Next Story






