ముగ్గురు చిన్నారులను బలిగొన్న నీటిగుంట..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ : నీటి గుంటలో పడి పదేళ్ల వయస్సు్న్న ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుముసురుపల్లెలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

ముగ్గురు చిన్నారులను బలిగొన్న నీటిగుంట..
X

దిశ, వెబ్‌డెస్క్ : నీటి గుంటలో పడి పదేళ్ల వయస్సు్న్న ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుముసురుపల్లెలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story