- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉ. 5.30 గంటలకు జమ్మూలో ఏం జరిగిందంటే..?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. షోపియన్ జిల్లా సుగూ ప్రాంతంలో ఉదయం 5.30 గంటలకు భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు తెలియజేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. షోపియన్ జిల్లా సుగూ ప్రాంతంలో ఉదయం 5.30 గంటలకు భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు తెలియజేశారు.
Next Story






