- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగిపేటలో దారుణం.. బాలికపై ముగ్గురి అఘాయిత్యం
by Batti.Sumithra |
<p>దిశ, ఆందోల్ : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఆందోల్ : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






