- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సాయుధ దుండగుడి కాల్పులు ముగ్గురి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇల్లినాయిస్ రాక్ ఫోర్డ్‌లోని డాన్ కార్టర్ లేన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సాయుధ దుండగుడి కాల్పులు ముగ్గురి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇల్లినాయిస్ రాక్ ఫోర్డ్‌లోని డాన్ కార్టర్ లేన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






