- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం వ్యాపారి పైకి తుపాకీ గురిపెట్టి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో తుపాకీ వాడకం స్థానికంగా కలకలం రేపింది. కేసముద్రం మండలం ఉప్పరపల్లికి చెందిన ఇద్దరు యువకులు ఓ మద్యం వ్యాపారికి తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. వీరికి ఓ మహిళ సహకరించినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసమే వీరు ఇదంతా చేసినట్లు సమాచారం. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు యువకులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులకు గన్ ఎక్కడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో తుపాకీ వాడకం స్థానికంగా కలకలం రేపింది. కేసముద్రం మండలం ఉప్పరపల్లికి చెందిన ఇద్దరు యువకులు ఓ మద్యం వ్యాపారికి తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. వీరికి ఓ మహిళ సహకరించినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసమే వీరు ఇదంతా చేసినట్లు సమాచారం.
అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు యువకులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులకు గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






