- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాజధాని అస్టిన్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఓ షాపింగ్ మాల్ సమీపంలోని అపార్ట్ మెంట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలానే ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలోని ఇళ్ల నుంచి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాజధాని అస్టిన్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఓ షాపింగ్ మాల్ సమీపంలోని అపార్ట్ మెంట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలానే ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలోని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.
Next Story






