- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రాలీ ఆటోను ఢీ కొన్న పాలవ్యాన్
X
దిశ, వెబ్ డెస్క్ : మొన్న వరంగల్ లో కూలీల రోడ్డు ప్రమాదం మరవకముందే నెల్లూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను పాలవ్యాన్ ఢీ కొంది ఈ ఘటన సంగం మండలం దువ్వూరులో చోటు చేసుకుంది. కూలి పనుల నిమిత్తం వెళ్తున్న కూలీల ట్రాలీ ఆటోను పాలవ్యాన్ ఢీ కొంది ఈఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story