ముగ్గురు చొరబాటుదారులు హతం

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు చొరబాటుబాటుదారులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. పూంచ్ జిల్లా మెందార్ సెక్టార్ వద్ద మంగళవారం ఏడుగురు వ్యక్తులు అక్రమంగా భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన జవాన్లు వారిలో ముగ్గురిని హతమార్చారు. మిగతా నలుగురు తప్పించుకున్నారు.</p>

ముగ్గురు చొరబాటుదారులు హతం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు చొరబాటుబాటుదారులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. పూంచ్ జిల్లా మెందార్ సెక్టార్ వద్ద మంగళవారం ఏడుగురు వ్యక్తులు అక్రమంగా భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన జవాన్లు వారిలో ముగ్గురిని హతమార్చారు. మిగతా నలుగురు తప్పించుకున్నారు.

Next Story