- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైదీల ప్రాణం తీసిన కరోనా
by Shamantha N |
<p>కోల్‌కత్తాలోని డండం జైలులో కరోనా వైరస్ ఎఫెక్ట్ దారుణం సృష్టించింది. కరోనా ప్రభలుతున్న తరుణంలో పోలీసు అధికారులు జైలులో ములాఖత్‌ను రద్దు చేశారు. దీనిపై ఖైదీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుంగా.. జైలు ఆస్తిని దగ్ధం చేశారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఇరువురి ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు. tag: Corona, Three inmates, killed, kolkata</p>

X
కోల్‌కత్తాలోని డండం జైలులో కరోనా వైరస్ ఎఫెక్ట్ దారుణం సృష్టించింది. కరోనా ప్రభలుతున్న తరుణంలో పోలీసు అధికారులు జైలులో ములాఖత్‌ను రద్దు చేశారు. దీనిపై ఖైదీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుంగా.. జైలు ఆస్తిని దగ్ధం చేశారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఇరువురి ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు.
tag: Corona, Three inmates, killed, kolkata
Next Story






