- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొందుర్గులో ఒకేసారి మూడిళ్లలో చోరి
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: మూడు కుటుంబాలు కలసి దావత్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు మూడిళ్లలో చొరబడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. కొందుర్గు మండల కేంద్రంలోని గౌడ్స్ కాలనీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండమల్ల శివకుమార్, పుష్పమ్మ, కందుకముల రమేశ్ గౌడ్ వారి కుటంబ సభ్యులతో కలసి పట్ణణంలోనే జరుగుతున్న ఓ పంక్షన్‌కి వెళ్లారు. తిరిగి వారు ఇళ్లకు వచ్చేసరికి తలుపులు తెరిసి ఉండటంతో షాక్ గురయ్యారు. శివకుమార్ గౌడ్ ఇంట్లో […]</p>

X
దిశ, రంగారెడ్డి: మూడు కుటుంబాలు కలసి దావత్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు మూడిళ్లలో చొరబడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. కొందుర్గు మండల కేంద్రంలోని గౌడ్స్ కాలనీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండమల్ల శివకుమార్, పుష్పమ్మ, కందుకముల రమేశ్ గౌడ్ వారి కుటంబ సభ్యులతో కలసి పట్ణణంలోనే జరుగుతున్న ఓ పంక్షన్‌కి వెళ్లారు. తిరిగి వారు ఇళ్లకు వచ్చేసరికి తలుపులు తెరిసి ఉండటంతో షాక్ గురయ్యారు. శివకుమార్ గౌడ్ ఇంట్లో 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 50 వేల నగదు దోచుకెళ్లారు. పుష్పమ్మ ఇంట్లో 1.50 లక్షలు.. రమేష్ గౌడ్ ఇంట్లో రూ.10,000లు చోరి అయినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






