- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ ఏం చేస్తారో అని ఉత్కంఠ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని విభజనకు సంబంధించిన బిల్లులపైన నేడు గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లుపై ఇప్పటికే గవర్నర్ న్యాయ సలహా అడిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుపై గవర్నరే నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అనే చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని విభజనకు సంబంధించిన బిల్లులపైన నేడు గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లుపై ఇప్పటికే గవర్నర్ న్యాయ సలహా అడిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుపై గవర్నరే నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అనే చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది.
Next Story






