- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ చోరికి విఫలయత్నం
by Batti.Sumithra |
<p>హైదరాబాద్: మేడ్చల్‌లోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దుండగులు మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీకి యత్నించారు. కొంపల్లిలోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ గోడకు దొంగలు కన్నం వేసి చొరబడ్డారు. బంగారు నగలు దోచుకునేందుకు యత్నించగా, లాకర్లు తెరుచుకోలేదు. దీంతో నిందితులు వచ్చిన దారినే వెనుదిరిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టినట్టు తెలిపారు. tags: thieves, steal, gold finance company, medchal, kompally,</p>

X
హైదరాబాద్: మేడ్చల్‌లోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దుండగులు మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీకి యత్నించారు. కొంపల్లిలోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ గోడకు దొంగలు కన్నం వేసి చొరబడ్డారు. బంగారు నగలు దోచుకునేందుకు యత్నించగా, లాకర్లు తెరుచుకోలేదు. దీంతో నిందితులు వచ్చిన దారినే వెనుదిరిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టినట్టు తెలిపారు.
tags: thieves, steal, gold finance company, medchal, kompally,
Next Story






