- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,244 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 263 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,53,653కు చేరగా, మరణాల సంఖ్య 38,347కు చేరింది. పెరిగింది. కొత్తగా 12,982 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 11,62,585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,52,277 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సోమవారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,244 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 263 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,53,653కు చేరగా, మరణాల సంఖ్య 38,347కు చేరింది. పెరిగింది. కొత్తగా 12,982 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 11,62,585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,52,277 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
Next Story






