- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీతో కలిసేది లేదు : ఏపీ డిప్యూటీ సీఎం
by Vemula.Srinu Prasad |
<p> బీజేపీ పార్టీతో కలిసేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… వైసీపీకి బీజేపీ రంగుపూయాలని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సెక్యులర్ పార్టీ అని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో జతకట్టడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అనేకసార్లు బీజేపీతో కతకట్టాడని, ఆయన తన బినామీలను బీజేపీలోకి పంపి బేరసారాలు చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీతో వైసీపీ కలిసే […]</p>

X
బీజేపీ పార్టీతో కలిసేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… వైసీపీకి బీజేపీ రంగుపూయాలని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సెక్యులర్ పార్టీ అని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో జతకట్టడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అనేకసార్లు బీజేపీతో కతకట్టాడని, ఆయన తన బినామీలను బీజేపీలోకి పంపి బేరసారాలు చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీతో వైసీపీ కలిసే ప్రసక్తే లేదని అంజాద్ బాషా తెలిపారు.
Next Story






