- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడిసిగొట్టిన ప్లాన్.. రాజేంద్రనగర్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. చోరీకి యత్నించిన దుండగులను మంగళవారం ఉదయం పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. యాక్సిక్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం కోసం వచ్చిన దుండగులను పాట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలే దొంగలు విజృంభించడంతో స్థానికులు భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాగా, ఎంత మంది పోలీసుల అదుపులో ఉన్నారనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. చోరీకి యత్నించిన దుండగులను మంగళవారం ఉదయం పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. యాక్సిక్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం కోసం వచ్చిన దుండగులను పాట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలే దొంగలు విజృంభించడంతో స్థానికులు భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాగా, ఎంత మంది పోలీసుల అదుపులో ఉన్నారనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story






