- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండ్లిపిల్ల ఇంట్లో భారీ చోరీ
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలం బోయిన్‌పల్లిలో చోరీ జరిగింది. వివాహ వేడుక ఇళ్లునే టార్గెట్ చేసుకున్న దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 200 తులాల బంగారం, రూ. 8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కూతురు పెండ్లి కోసం తెచ్చిన నగలు మాత్రమే కాకుండా బంధువుల బంగారు అభరణాలను కూడా అపహరించారు. మొత్తం ముగ్గురు దొంగలు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలం బోయిన్‌పల్లిలో చోరీ జరిగింది. వివాహ వేడుక ఇళ్లునే టార్గెట్ చేసుకున్న దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 200 తులాల బంగారం, రూ. 8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కూతురు పెండ్లి కోసం తెచ్చిన నగలు మాత్రమే కాకుండా బంధువుల బంగారు అభరణాలను కూడా అపహరించారు. మొత్తం ముగ్గురు దొంగలు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






