- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో చోరీ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. అంబర్‌పేటలో బాలామణి అనే మహిళ మెడలోంచి 10తులాల బంగారు గొలుసును మరో మహిళ అపహరించింది. తోటి ప్రయాణికురాలిగా పక్క సీట్లో కూర్చొని మాటలు కలిపి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. అంబర్‌పేటలో బాలామణి అనే మహిళ మెడలోంచి 10తులాల బంగారు గొలుసును మరో మహిళ అపహరించింది. తోటి ప్రయాణికురాలిగా పక్క సీట్లో కూర్చొని మాటలు కలిపి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






