- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాగుట్టలో దొంగల హల్‌చల్
<p>హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళలు ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు మహిళలు దొంగలను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో దొంగలు ఓ మహిళ తలపై సుత్తితో బాది తీవ్రంగా గాయపర్చారు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దొంగల కోసం వేట ప్రారంభించారు.</p>
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళలు ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు మహిళలు దొంగలను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో దొంగలు ఓ మహిళ తలపై సుత్తితో బాది తీవ్రంగా గాయపర్చారు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దొంగల కోసం వేట ప్రారంభించారు.
Next Story






