- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలుకెళ్లిన ఆ వ్యక్తికి కరోనా… ఆస్పత్రి నుంచి పరార్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిన ఖైదీ పరారైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు గ్వాలియర్ సెంట్రల్ జైలు పంపించారు. అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తెలిపినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిన ఖైదీ పరారైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు గ్వాలియర్ సెంట్రల్ జైలు పంపించారు. అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తెలిపినట్లు సమాచారం.
Next Story






