- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్బీఐ ఏటీఎంలో చోరీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి ఓల్డ్ డెయిరీ ఫామ్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షల మేరకు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. ఏటీఎంలోకి వచ్చిన దొంగల ముఠా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను బ్రేక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి ఓల్డ్ డెయిరీ ఫామ్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షల మేరకు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. ఏటీఎంలోకి వచ్చిన దొంగల ముఠా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను బ్రేక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






