- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిగిలో దొంగల హల్‌చల్
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగిలోని గంజ్ రోడ్‌లో దొంగలు హల్‌చల్ సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తొమ్మిది దుకాణాలు షెటర్లు విరగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఓ బంగారం షాపులో 5 తులాల గోల్డ్, 20 తులాల వెండి అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ ఫుటేజీ అధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగిలోని గంజ్ రోడ్‌లో దొంగలు హల్‌చల్ సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తొమ్మిది దుకాణాలు షెటర్లు విరగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఓ బంగారం షాపులో 5 తులాల గోల్డ్, 20 తులాల వెండి అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ ఫుటేజీ అధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
Next Story






