- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన వనం
by Shyam |
<p>దిశ, చేవెళ్ల: దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి చేవెళ్ల యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చేవెళ్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, రమేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.</p>

X
దిశ, చేవెళ్ల: దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి చేవెళ్ల యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చేవెళ్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, రమేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Next Story






