- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విగ్గీలో ఐస్‌క్రీమ్ ఆర్డర్.. తిన్న కాసేపటికే యువకుడు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నాచారానికి చెందిన సంపత్ అనే యువకుడు ఈరోజు ఉదయం స్విగ్గీలో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే సంపత్.. వాంతులు, విరోచనాలు చేసుకుంటూ మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంపత్ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నాచారానికి చెందిన సంపత్ అనే యువకుడు ఈరోజు ఉదయం స్విగ్గీలో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే సంపత్.. వాంతులు, విరోచనాలు చేసుకుంటూ మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంపత్ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






