- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి మందలించిందని యువకుడు ఆత్మహత్య
by Chintha Aamani |
<p>దిశ: బజార్ హత్నూర్ : ఖాళీగా ఉండకుండా పనికి వెళ్లు అన్నందుకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హత్నూర్ మండలంలోని దిగ్నూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిగ్నూర్ గ్రామానికి చెందిన అర్క మహేశ్ (20)ను శుక్రవారం ఉదయం అతడి తల్లి వనిత పని వెళ్లమని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ గ్రామశివారుకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ: బజార్ హత్నూర్ : ఖాళీగా ఉండకుండా పనికి వెళ్లు అన్నందుకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హత్నూర్ మండలంలోని దిగ్నూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిగ్నూర్ గ్రామానికి చెందిన అర్క మహేశ్ (20)ను శుక్రవారం ఉదయం అతడి తల్లి వనిత పని వెళ్లమని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ గ్రామశివారుకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.
Next Story






