గొంతుకు బట్టచుట్టి.. భర్తను కిరాతకంగా చంపిన భార్య

by Batti.Sumithra |   (  Updated:2021-03-01 20:54:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ మహిళ భర్త గొంతుకు బట్టచుట్టి ఊపిరిఆడకుండా చేసి, మొహంపై పాస్లిక్ వస్తువులు కాల్చి కిరాతకంగా హత్యచేసింది. ఈ ఘటన సోమవారం రాత్రి చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని, మహిళను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ వెంకటేశ్, రుద్రభాస్కర్ తెలిపారు.</p>

crime
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ మహిళ భర్త గొంతుకు బట్టచుట్టి ఊపిరిఆడకుండా చేసి, మొహంపై పాస్లిక్ వస్తువులు కాల్చి కిరాతకంగా హత్యచేసింది. ఈ ఘటన సోమవారం రాత్రి చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని, మహిళను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ వెంకటేశ్, రుద్రభాస్కర్ తెలిపారు.

Next Story