- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్త మరణాన్ని తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్తు పైనుంచి దూకిన భార్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో అంతస్తు పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల కరోనా మహమ్మారి సోకి భర్త మరణించడాన్ని తట్టుకోలేకనే ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో అంతస్తు పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల కరోనా మహమ్మారి సోకి భర్త మరణించడాన్ని తట్టుకోలేకనే ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






