దుర్గగుడి ఆవరణలో కూలిన గోడ

by  |
దుర్గగుడి ఆవరణలో కూలిన గోడ
X

దిశ, వెబ్‎డెస్క్ : విజయవాడ దుర్గగుడి ఆవరణలో గోడ కూలిపోయింది. పాత నివేదన ప్రాంతంలో సన్ సైడ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గోడ కొండవైపు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Next Story