- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ 100% సురక్షితం అని చెప్పలేము : ఈటల
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను హెచ్చరించారు. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రతో కొన్ని వందల కిలోమీటర్ల సరిహద్దు ఉండటంతో మనకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. వ్యాక్సిన్ 100 శాతం సురక్షితం అని చెప్పలేము. కాబట్టి టీకా తీసుకున్న వాళ్లు కూడా జాగ్రత్తలు పాటించాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను హెచ్చరించారు. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రతో కొన్ని వందల కిలోమీటర్ల సరిహద్దు ఉండటంతో మనకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.
వ్యాక్సిన్ 100 శాతం సురక్షితం అని చెప్పలేము. కాబట్టి టీకా తీసుకున్న వాళ్లు కూడా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Next Story






